గురువారం

గురువారం మార్చ్ ఒకటి .. సాయంత్రం ఫైవ్ ఫార్టీ .. తొలిసారిగ చూసానే నిన్ను ..
చూస్తూనే ప్రేమ పుట్టీ .. నీ పైనే లెన్స్ పెట్టి .. నిదరే పోనంది నా కన్ను ..

గురువారం మార్చ్ ఒకటి .. సాయంత్రం ఫైవ్ ఫార్టీ .. తొలిసారిగ చూసానే .. నిన్ను ..
రోజంతా నీ మాటే .. ధ్యాసంత నీమీదే .. అనుకుంటే కనిపిస్తావు .. నువ్వే ..
మొత్తంగా నా ఫోకస్ .. నీవైపే మారేలా .. ఏం మాయోచేశావే .. ఓ .. యే
ఓం శాంతి శాంతి అనిపించావే ..

జర జర సున్‌తో జర జర జానే జానా
దిల్‌సే తుజ్‌కో ప్యార్‌కియా .. యే దివానా
నీకై చాలా ప్రేమ వుంది గుండెల్లోనా ..
సోచో జర ప్యారో సే దిల్‌కో సమ్ జానా ..
ఐ లవ్ యూ బోలోనా హసీనా ..

నువ్వు వాడే పెర్‌ఫ్యూమ్ గుర్తోస్తే చాలే .. మనసంతా ఎదో గిలిగింతే కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం .. నీతో నిండిందే .. ఓ నిమిషం నీ రూపం నన్నోదిలి పోనాదే
కైమట్ అంతా నాలానే లవ్‌లో పడిపోయిందేమో అన్నట్టుందే ..
క్రేజీగా ఉందే నింగి నీలా .. తలకిందై కనిపించే జాదూ ఏదో చేసెశావే ..
ఓం శాంతి శాంతి అనిపించావే ..

జర జర సున్‌తో జర జర జానే జానా
దిల్‌సే తుజ్‌కో ప్యార్‌కియా .. యే దివానా
నీకై చాలా ప్రేమ వుంది గుండెల్లోనా ..
సోచో జర ప్యారో సే దిల్‌కో సమ్ జానా ..
ఐ లవ్ యూ బోలోనా హసీనా ..

గడియారం ముల్లై తిరిగేస్తున్నానే .. ఏ నిమిషం నువ్వు ఐ.లవ్.యు అంటావో అనుకుంటూ
క్యాలెండర్ కన్నా ముందే వున్నానే .. నువ్వు నాతో కలిసుండే ఆరోజే ఎపుడంటూ
డైలీ రోటీన్ టోటల్‌గా .. నీవల్లే చేంజ్ అయ్యిందే ..
చూస్తూ చూస్తూ .. నిన్నే ఫాలో చేస్తూ ..
అంతో ఇంతో డీసెంట్ కుర్రాణ్ణి ఆవారాలా మార్చేసేవే ..
ఓం శాంతి శాంతి అనిపించావే ..

జర జర ప్రేమలోకి అడుగేస్తున్నా ..
చెలియలా చేరిపోనా నీలోనా ..
ఏదేమైనా నీకు నేణు సొంతం కానా ..
నన్నే నేను నీకు కానుకిస్తున్నా ..
నా ప్రాణం నా సర్వం నీకోసం

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుమూవీస్ సాంగ్స్ లిరిక్స్, సినిమా, Xclusive. Bookmark the permalink.