దూకుడు పబ్లిసిటీ చాలా బాగుంది – అల్లు శీరీష్

Posters of Dhookudu look ubercool. Good 2 see our marketing creatives coming-of-age
– అల్లు శీరీష్

1) చిరంజీవి రాజకీయ ప్రవేశంతో సినిమా ప్రేక్షకుల దృష్టి రాజకీయలపై కూడా పడింది
2) కేసీఆర్ తెలంగాన ఉద్యమం
3) కుట్రతో జగన్‌పై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ దాడులు
4) అన్నా హాజారే అవినీతిపై చేస్తున్న పొరాటం

ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులు అసలు బాగోలేదు. బాగా ఇంపాక్ట్ అయిన పరిశ్రమలలో సినిమా పరిశ్రమ ఒకటి. ఇటువంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అంటే నిర్మాతలు ఎంతో భయపడవలసి వస్తుంది.

సంక్లిష్ట పరిస్థితులను కూడా పాజిటివ్‌గా మార్చి అందరినీ రంజింప చేసే శక్తి సినిమాకు వుంది. ఇప్పుడు దూకుడు సినిమా ప్రజలలో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయగలదెమో చూడాలి.

పొస్టర్స్ డిజైనింగ్ కానీ, ట్రైలర్స్ కటింగ్ కానీ దూకుడు సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచే విధంగా వున్నాయి అంటున్నాడు అల్లు శీరీష్. ఆడియో కూడా మాస్ క్లాస్ ప్రేక్షకులను బాలెన్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

ఏ రివ్యూ రేటింగ్ చూసి అమెరికాలో వున్న తెలుగు ప్రేక్షకులు ఎగబడి సినిమాలు చూస్తారో ఆ రివ్యూవర్ Jeevi, దూకుడు ఓపినింగ్స్ గురించి చెపుతున్న వర్డ్స్ నిజం అనటంలో ఎటువంటి సందేహం లేదు.

dookudu film will generate record breaking openings. Mark my words.
– idlebrain Jeevi

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.