చుల్‌బులీ నా చుల్‌బులీ

చుల్‌బులీ నా చుల్‌బులీ .. నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి..
ఓ వసంతి ఓయా .. ఓ వసంతి ఓయా ..
నా చుల్‌బులీ నా చుల్‌బులీ .. అందాల దాడి చేసినావే ఆడపులి ఓయా

మాటల్లో మత్తు చల్లీ చల్లీ ఆ.. ఆ.
వెంటాడు నన్ను మళ్ళీ మళ్ళీ.. ఆ..ఆ..
చూడాలిని అల్లీ బిల్లీ.. ఆ.. ఆ..

నువ్వు దొరికి పోవే .. నదరికిరావే నీ ఇంటి పేరు మార్చాలి…

చుల్‌బులీ చుల్‌బులీ గుండె లోతున కల్‌బలీ ..
చుల్‌బులీ చుల్‌బులీ ప్రేమలో మనసే బలి …

పిట్టంత నడుమును ఎరేశావే .. పిల్లోడి నిదరను ఎగరేశావే ..
ఆకలి గల్ల పోకిరిలాగా వదలక వెంట తిరిగావే..

నాజూకు ఈగలా గురి చూసావే.. నేనెటూ కదలక గిరి గీస్తావే
నిదరంతా చెరిపేశావే చూపులతో నా చెంపలు మీటి చెకుముమి మంటేశావే ..
కను సైగలతో కవ్వించావే .. చెలి నడుం రారమ్మంటే ..

మాటల్లో మత్తు చల్లీ చల్లీ ఆ.. ఆ.
వెంటాడు నన్ను మళ్ళీ మళ్ళీ.. ఆ..ఆ..
చూడాలిని అల్లీ బిల్లీ.. ఆ.. ఆ..

నువ్వు దొరికి పోవే .. నదరికిరావే నీ ఇంటి పేరు మార్చాలి…

చుల్‌బులీ చుల్‌బులీ గుండె లోతున కల్‌బలీ ..
చుల్‌బులీ చుల్‌బులీ ప్రేమలో మనసే బలి …

బాగ్దాద్ గజదొంగై నేరాన .. ఏకంగా నిన్నే దోచుకుపోనా ..
కనుగొనలేని చిలకల దీవి వలపులలోనా నేనున్నా ..
ఏడేడు సంద్రాలను దాటైనా .. ఎలాగో నీ సరసకు రాలేనా..
వింటూన్నా చూస్తూవున్నా నీపదునైన మాటలలో తికమక పడిపోతున్నా..
హే .. ఎన్నటికైనా నవ్వునాకునా .. రాన రాన జతకూనా ..

మాటల్లో మత్తు చల్లీ చల్లీ ఆ.. ఆ.
వెంటాడు నన్ను మళ్ళీ మళ్ళీ.. ఆ..ఆ..
చూడాలిని అల్లీ బిల్లీ.. ఆ.. ఆ..

నువ్వు దొరికి పోవే .. నదరికిరావే నీ ఇంటి పేరు మార్చాలి…

చుల్‌బులీ చుల్‌బులీ గుండెలోతున కల్‌బలీ ..
చుల్‌బులీ చుల్‌బులీ ప్రేమలో మనసే బలి …

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుమూవీస్ సాంగ్స్ లిరిక్స్, సినిమా, Xclusive. Bookmark the permalink.