ఆటో అప్పారావు – స్కూటర్ సుబ్బారావు

పువాయ్ పువాయ్యాంటాడు ఆటో అప్పారావు
పువాయ్ పువాయ్యాంటాడు ఆటో అప్పారావు
పీపీపీ నొక్కిత్తాడు స్కూటర్ సుబ్బారావు
ఛీపాడు పిరికోళ్ళంతా నావెనకే పడతారు .. ఏంది టెన్షన్.. యమ టెన్షన్…
భారతిలో డ్రైవింగ్ దెప్పిస్తానని సైదులూ..
ఏకంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని అబ్బులూ
దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ

తింగ తింగ తింగరోళ్ళ టెన్షనూ
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షనూ
పువాయ్ పువాయ్యాంటాడు ఆటో అప్పారావు

హే .. హే .. షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజర్ల టెన్షనూ
హే .. హే .. షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజర్ల టెన్షనూ
సినిమాకి వెళదామంటే చిల్లరగాళ్ళ టెన్షనూ

పిల్లా పిల్లా కర్రా బిల్లా ఏందె నీలో టెన్షన్.. ఎడాపెడా గడాబిడా ఏంజరుగుద్దని టెన్షన్

నచ్చిందే పిల్లని నలిపేత్తారని టెన్షనూ .. నలుసంత నడుముని గిల్లేత్తారని టెన్షను
ఓణి కొచ్చేకే మావో మొదలైనాది టెన్షను

తింగ తింగ తింగరోళ్ళ టెన్షనూ
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షనూ

హే.. హే ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా చూపుకి ఆనరు
హే.. హే ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా చూపుకి ఆనరు
సూపర్‌స్టార్ రేంజున్నోడికే పెడతానేను టెండరూ

హే అల్లాటప్పా ఫిగరూ .. ఏందే నీకా పొగరూ ..
చూపిస్తా నాలో పవరూ .. పిండేస్తా నీలో చమురూ ..

నీలాంటి ఒక్కడు దొరికేదాక టెన్షనూ
నీపోకిరి జాతికి దొరికాక ఇంకో టెన్షనూ
నీదుడుకు దూకుడు ఏసేత్తావో అని టెన్షనూ

దూకు దూకు .. దూకు దూకు దూకుతావని టెన్షనూ
దుమ్ము దుమ్ము .. రేపుతావని టెన్షనూ ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుమూవీస్ సాంగ్స్ లిరిక్స్, సినిమా, Xclusive. Bookmark the permalink.