దూకుడు సినిమాకు పాజిటివ్ రిపోర్ట్

ఖలేజ సినిమా కమర్షియల్‍‌గా ప్లాఫ్ అయినా మహేష్‌బాబులోని నటుడిగా ఒక కొత్త కోణాన్ని అవిష్కరించింది. దూకుడు సినిమా అదే మహేష్‌బాబుని కంటీన్యూ చేయబోతుంది. కాకపొతే విత్ బెటర్ మాస్ ఎలిమెంట్స్ మరియు ఎక్సలెంట్ శ్రీనువైట్ల డ్రామా. తెలంగాన కోసం జరుగుతున్న పోరాటంతో రాష్ట్రం అంతా అల్ల కల్లోలంగా వున్న పరిస్థితులలో రిలీజ్ కావడం ఒక్కటే ఈ సినిమా కలక్షన్స్ కు గండి. idlebrain Jeevi ఇన్‌ఫార్మేషన్ ప్రకారం ఈ సినిమాకు మంచి పాజిటివ్ రిపోర్ట్ వుంది.

idlebrainjeevi idlebrain jeevi
Some exhibitor spoke to me about dookudu. His reports say comedy n family drama good. Fights r gr8. Last song is highlight. Should be +ve

‘‘నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కష్టపడి నేర్చుకున్నాను. తొలి సినిమా ‘ఏం మాయ చేసావె’లో డాన్స్‌లో నా నైపుణ్యాన్ని చూపించే అవకాశం రాలేదు. ఇక రెండో సినిమా ‘బృందావనం’లో ఆ అవకాశం వచ్చినా… అది పూర్తి స్థాయిలో రాలేదు. కానీ ‘దూకుడు’లో మాత్రం నా ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే అవకాశం కలిగింది. ఇందులో స్టెప్స్ సూపర్బ్‌గా ఉంటాయి. మహేష్ మార్క్ స్టైలిష్ డాన్సులతో పాటు, ఎన్నో వైరైటీ డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాలో చేసే అవకాశం దొరికింది నాకు.”

“డాన్సుల పరంగానే కాదు.. నటన పరంగా కూడా నాకు పూర్తిస్థాయి సంతృప్తినిచ్చిన సినిమా ‘దూకుడు’. నా కెరీర్‌లో ఓ మెమరబుల్ హిట్‌గా ఈ సినిమా నిలవడం ఖాయం’’

టాలీవుడ్ బ్లాక్ బాస్టర్స్‌లో ఒకటిగా రేపు ‘దూకుడు’ నిలువబోతోంది. పెర్‌ఫార్మెన్స్ పరంగా ఇందులో ఓ కొత్త సమంతాను చూస్తారు’’

– దూకుడు హిరోయిన్ సమంత.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.