తారక్ ఇండస్ట్రీ హిట్ కోసం నన్ను సినిమా అడుక్కుంటున్నాడు అన్న దానిలో నిజం లేదు – రాజమౌళి

Iam_Raam Ramcharan Vundavalli
@ssrajamouli @anilchowdary81 Bhayya nuvu ayna jakanna ki chepu, anti’s tarak begging rajamouli ani articles creating. Feeling very bad:(

ssrajamouli rajamouli ss
@Iam_Raam @anilchowdary81 Why worry about such thingswhen u and me know they are false! U can’t keep replying to every silly thing..:)

ఎటువంటి అనుమానం లేకుండా టాలీవుడ్ నెం 1 డైరక్టర్ రాజమౌళి అని సాటి దర్శకులు కూడా గర్వంగా చెప్పుకునే దర్శకుడు రాజమౌళి. తమ అభిమాన హిరోతో రాజమౌళి సినిమా చెయ్యాలని ప్రతి హిరో అభిమాని కోరిక. ఒక పక్క నుంచి పవన్ అభిమానులు, ఇంకో పక్క నుంచి మహేష్‌బాబు అభిమానులు అయనను బాగానే రిక్వెస్ట్ చేస్తూ వుంటారు. అవకాశం ఇచ్చిన ఎన్.టి.ఆర్‌పై రాజమౌళికి ప్రత్యేక అభిమానం. ఆ విధంగా ఎన్.టి.ఆర్ అభిమానులకు మా డైరక్టర్ అనే అభిప్రాయం కూడా వుంది. ఎన్.టి.ఆర్ తో మూడు సినిమాలు స్టూడెంట్ నెం 1, సిహాంద్రి, యమదొంగ తీసినా ’మగధీర’ తర్వాత ఆ సినిమాను మించిన మరో సినిమా చెయ్యాలని రాజమౌళి ఎన్.టి.ఆర్‌తో తీయ్యాలని అభిమానులు కోరుతూ వుంటారు.

అభిమానుల కోరికను అసరాగా తీసుకొని ప్రతి ఆడియో ఫంక్షన్‌లో ఎన్.టి.ఆర్ రాజమౌళిని ఆట పట్టిస్తూ వుంటాడు. అభిమానుల మధ్య పోటిలో బాగంగా వేరే హిరో అభిమానులు ఎన్.టి.ఆర్ రాజమౌళిని సినిమా అడుక్కుంటున్నాడని ప్రచారం చేయడం జరుగుతుంది. హిరో స్టార్‌డమ్ తర్వాతే దర్శకుడి స్థానం అని తెలిసిన రాజమౌళి ఆ రూమర్స్‌ను పట్టించుకొవద్దని చెప్పడం బాగుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.