పవన్‌కల్యాణ్ రాబోయే సినిమాలో స్పాట్ డబ్బింగ్ వుండదు

పవన్‌కల్యాణ్‌కు స్పాట్ డబ్బింగ్ అంటే ఇష్టం. కారణం షూటింగ్ అప్పుడు ఆ ఎమోషన్‌లో వచ్చిన డైలాగ్ పవర్ డబ్బింగ్ చెప్పేటప్పుడు రాదు అని పవన్‌కల్యాణ్ నమ్మకం.

కానీ పవన్‌కల్యాణ్‌ స్పీడ్‌గా డైలాగ్స్ చెప్పే తీరుకు తోడు స్పాట్ డబ్బింగ్ వలన డైలాగ్స్ స్పష్టత వుండటం లేదని మాస్ ప్రేక్షకుల ఫీలింగ్. పేక్షకులకు తమ సినిమాలో ఆ ప్రొబల్మం లేదు అంటున్నారు పవన్‌కల్యాణ్ రాబోయే సినిమా నిర్మాతలలో ఒకరైన యార్లగడ్డ శోభు.

Shobu_ Shobu Yarlagadda
We havent done spot dubbing!! Regular dubbing will start in mid October ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.