ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్న మహేష్‌బాబు

మహేష్‌బాబు ’దూకుడు’ సినిమా కలక్షన్స్ అనూహ్య రీతిలో వుండటం, దానికి మొదటి కారణం మహేష్‌బాబు కావడం అందరికీ తెలిసిందే. అంతే కాదు Bollywood & Intl మీడియా కూడా ఈ సినిమా సక్సస్‌పై ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగా అమెరికన్ న్యూస్ పేపర్ “Los Angeles Times” ఒక అర్టికల్ వ్రాసింది. click here

ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్న మహేష్‌బాబు ఈ క్రింది విధంగా స్పందించారు.

” Dookudu features in the LA Times. Unbelievable news for d Telugu film industry.”

Stunning collections are continuing and what else can I say than thanking everyone for your love and support,”

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.