టైటిల్ & ఫస్ట్‌లుక్ అక్టోబర్, ఆడియో నవంబర్, సినిమా డిసెంబర్

రాబోయే పవన్‌కల్యాణ్ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. వెబ్‌మీడియా చాలా పేర్లు క్రియేట్ చేసినప్పటికి వాటిని నిర్మాత ఖండిస్తూ వచ్చారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తొలిసారిగా గెడ్డం పెంచి మరీ నటిస్తున్నారు. పవన్ అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా విష్ణువర్థన్ ఈ చిత్రంలో మసాలా అంశాలని జోడిస్తున్నాడు. ఈ గెటప్ లో ఫోటోలు కూడా వచ్చాయి కానీ ఆఫీయల్ గెటప్ మాత్రం రాలేదు.

తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న చిత్రానికి సోభు యార్లగడ్డ, నీలిమ తిరుమలశెట్టి నిర్మాతలు. పవన్ కళ్యాణ్ సరసన అంజని లవనియా, సారః జెన్ డయాస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు.యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.

నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్స్ ప్రకారం టైటిల్ & ఫస్ట్‌లుక్ అక్టోబర్, ఆడియో నవంబర్, సినిమా డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం సాధారణ ప్రేక్షకులలో అసలు హైప్ లేని ఈ సినిమా స్టిల్స్ రిలీజ్ అయ్యాక కొంత, ఆడియో వచ్చాక మాక్సిమమ్ హైప్ వచ్చే అవకాశాలు వున్నాయి.

Shobu_ Shobu Yarlagadda
@kumar_powerstar audio will be released in Nov. Movie will release in Dec.

@vamshipower video teaser is for later.. For dussera it’s only title and first look.. All the best for your exams!!

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.