ఊసరవెల్లి “కిక్” లా వుంటే దూకుడు ఓపినింగ్స్ రికార్డ్స్ అవుట్

“స్టార్ పొటన్షియల్”,
“పబ్లిసిటీ”,
“ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది”,
“టిక్కెట్ రేట్లు”,
“పబ్లిక్ హలీడేస్”,
“ఒక్కసారి చూడవచ్చు అనే మొదటిరోజు టాక్” అనే దానిపై ఆ సినిమా ఓపినింగ్స్ ఆధారపడి వుంటాయి. అన్నీ కలిసొచ్చి 80 సవంత్సరాల తెలుగు సినిమా చరిత్రలో దూకుడు బెస్ట్ ఓపినింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

“ఒక్కసారి చూడవచ్చు అనే మొదటిరోజు టాక్” సంపాదిస్తే బెస్ట్ ఓపినింగ్స్‌కు కావలసిన మిగతా క్వాలిటీస్ అన్నీ యంగ్ ఎన్.టి.ఆర్ కు వున్నాయి కాబట్టి ఊసరవెల్లి సినిమాతో దూకుడు రికార్డ్స్ అవుట్ అనే టాక్ వినిపిస్తుంది. సురేందరరెడ్డి “కిక్” లాంటి స్క్రీన్‌ప్లే మరియు క్రియేటివ్ ఎంటర్‌టైన్‌మెంట్ మళ్ళీ రిపీట్ చేయగల్గితే, రికార్డ్స్ బ్రద్దలు కొట్టడం యంగ్ ఎన్.టి.ఆర్‌కు కొత్త కాదని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.