సినిమా ప్రేక్షకుల నాడి పట్టుకొవడం కష్టం

సినిమా ఇలా తీస్తే హిట్ అవుతుందని తెలిస్తే, అందరూ అలానే తీస్తారు. ఫ్లాప్స్ అనేవి వుండవు – రాంగోపాలవర్మ

పై స్టేట్‌మెంట్‌లో నిజమున్నా “రాంగోపాలవర్మ ఫ్లాప్స్‌లో వున్నాడు, పిచ్చోడు ఎప్పుడూ అలానే వాగుతుంటాడు” అని చాలామంది అనుకుంటారు, తప్ప ఆ నిజాన్ని ఒప్పుకొవడానికి ఇష్టపడరు.

నా టేస్ట్‌కు తగ్గట్టుగా నేను తీసే సినిమాలు తీస్తాను. ఆడియెన్స్ టేస్ట్ అనేది ఊహ మాత్రమే. – రాజమౌళి

టాలీవుడ్ నెం 1 డైరక్టర్ కూడా అదే చెపుతున్నాడు. కానీ ఏ వుద్దేశంతో చెపుతున్నారో అర్దం చేసుకోకుండా, ఈ వుద్దేశంలో కాదు అని వాదించే వాళ్ళను చూస్తుంటే యాక్టర్ బ్రహ్మాజీ కోట్ గుర్తుకు వస్తుంది..

“Opinions are like hand watches. Everyones watch shows different time. But, everyone believes that their time is correct..”

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.