“కష్టపడతావయ్యా ! ” అని రాజమౌళిని ప్రశంసించిన చిరంజీవి

అవినీతో, వెన్నుపోటో, రెచ్చగొట్టడమో హీరోయిజమ్ అనిపించుకుంటున్న రాజకీయలలో నేను ఏమిటనేది ప్రజలే నిర్ణయిస్తారు – చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి రామానాయుడు స్టూడియోస్‌కు వచ్చారని తెలిసి, కలవడానికి వెళ్ళిన రాజమౌళిని భుజం తట్టి “కష్టపడతావయ్యా ! ” అని ప్రశంసించారంట. నిజమైన చిన్న ప్రశంస ఎంత ఊత్సాహన్నిస్తుందో చిరంజీవికి బాగా తెలుసు. రాజమౌళి ఆనందాన్ని చూస్తే ఇప్పుడు మనకు కూడా తెలుస్తుంది.

సినీ పరిశ్రమలో ఎంతో గౌరవాన్ని పొందిన చిరంజీవిని, ప్రతి అడ్డమైన రాజకీయ నాయకుడూ అడ్డమైన మాటలు అంటుంటే ఒక అభిమానిగా ఎంతో బాద కలుగుతుంది. నీచ నికృష్టంగా తయారయ్యిన ఈ రాజకీయలు చూస్తుంటే ఇంకా బాదేస్తుంది. keeping stupid politics aside చిరంజీవిపై తనకు గల గౌరవాన్ని పబ్లిక్‌గా తెలియజేసిన రాజమౌళికి థాంక్స్.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.