నమ్మకాశ్యం కాకపొయినా, మగధీరను దూకుడు కొట్టేసింది

నమ్మకాశ్యం కాకపొయినా, మగధీరను దూకుడు కొట్టేసింది – మహేష్‌బాబు

నమ్మకాశ్యం కాకపొయినా, మగధీరను దూకుడు కొట్టేసింది – మహేష్‌బాబు

’పోకిరి’ ’మగధీర’ సినిమాలు, ఆ టైంలో ఆ సినిమాలు టాలీవుడ్ హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసినా వాటిని ఆఫీషియల్‌గా ఎవరూ డిక్లేర్ చేయవలసిన అవసరం రాలేదు. ప్రేక్షకులందరూ ఏకగ్రీవంగా ఒప్పుకోనే రీతిలో కళ్ళముందు కనబడే కలక్షన్స్ సునామీ క్రియేట్ చేసాయి. నమ్మకాశ్యం కాకపొయినా, మగధీరను దూకుడు కొట్టేసింది అంటూ ట్విటర్లో మహేష్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు.

మహేష్‌బాబుకు ఎవరు చెప్పారో, “It’s official” అంటే అర్దం ఏమిటో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా “మగధీర” సినిమా హైయస్ట్ గ్రాసర్. ఇప్పుడు మాహేష్‌బాబు ఆఫీషియల్‌గా దూకుడు హైయస్ట్ గ్రాసర్ అని డిక్లేర్ చేసాడు. అది నిజమైతే నాలుగు వారాల్లోనే అంతటి “మగధీర” ను దూకుడు క్రాస్ చేయడం నిజంగా గ్రేట్. congrats to Mahesh Babu and Dookudu team.

నమ్మేవాళ్ళు నమ్మినా, మహేష్‌బాబుకి ఈ రికార్డ్స్ పిచ్చి ఏమిటని విమర్శలు చేసినా, ఈ సంచలన వ్యాఖ్యలపై అభిమానుల మధ్య అసక్తి కరమైన చర్చలు మొదలు కావడం ఖాయం.

urstrulyMahesh Mahesh Babu
It’s official.Dookudu is d highest grosser of the Telugu film industry….unbelievable…..

urstrulyMahesh Mahesh Babu
Wana thank d producers of 14reels,my director seenu vytla n d entire team….what can I say….only happiness at this time….

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.