అభిమానుల మధ్య చిచ్చు

హీరోల అభిమానులు వేడి వేడి చర్చలు చేసుకుంటారనేది వాస్తవం. దానిని ఆసరాగా తీసుకొని NTV ఇలా న్యూస్ ప్రసారం చేసింది. LOL 🙂

టాలీవుడ్ లో హీరోల మధ్య, స్టార్ కుటుంబాల మధ్య మళ్లీ యుద్ధం మొదలయినట్టు కనిపిస్తుంది. శ్రీరామరాజ్యం ఆడియో సక్సస్ మీట్ కార్యక్రమంలో బాలయ్య కొన్ని హీట్ పెంచే కామెంట్స్ చేసారు. తెలుగులో సమర్ధులు, కొత్తగా ఆలోచించే దర్శకులు మనకు లేరు అని అర్ధం వచ్చేలా ఒకరు మాట్లాడారని, అందుకే అతనికి డైరక్ట్ వార్నింగ్ ఇచ్చామని చెప్పారు. ఆ మాటలు వినగానే మొన్న 7thసెన్స్ ఆడియో ఫంక్షన్ లో రామ్ చరణ్ కొట్టిన డైలాగ్సే గుర్తుకు వచ్చాయి. అంటే బాలయ్య చరణ్ కు వార్నింగ్ ఇచ్చినట్టా అని చర్చ అందరిలోను మొదలయ్యింది. అసలు బాల కృష్ణ ఏమన్నాడో చూద్దాం: NTV

హీరోల మధ్య, స్టార్ కుటుంబాల మళ్లీ యుద్ధం పెద్ద ట్రాష్ . అది నిజం అనుకొని బాలయ్యను తిట్టే మేధావి మెగా అభిమానులు, అది నిజమే కదా అని ప్రచారం చేసే మేధావి నందమూరి అభిమానులు వున్నారు. వారిని చల్లబర్చడానికి, ఇప్పుడు బాలయ్య బాబు ప్రెస్ మీట్ పెట్టి నేను అన్నది చరణ్ ను కాదు అని చెప్పాలా ? అలా న్యూస్ ప్రచారం చేసినందుకు ఆ రెండు కుటుంబాలు NTVని బ్యాన్ చేస్తారా ? మైండ్ లెస్ అభిమానులు అలా కొట్టుకుంటేనే మాకు ప్రచారం వుంటుందని అలా వదిలేస్తారా ?

Ram Charan Tej Speech at 7th Sense Audio Launch Function:
రామ్ చరణ్ ఎక్కడా దర్శకుడు గురుంచి మాట్లాడలేదు తెలుగులో ఇలాంటి వాళ్ళు లేరు అని:
బాలయ్య బాబు చెప్పిందేమో డైరక్టర్స్ ని కించ పరిచిన హిరో గురుంచి: సో బాలయ్య చెప్పింది రామ్ చరణ్ గురుంచి కాదు.
7th సెన్స్ లో స్పీచ్ మెత్తం ఇక్కడ:

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.