గీతా ఆర్ట్స్ నెక్స్ట్ సినిమా వరుణ్ తేజ్ తో

మెగా వారసులలో మంచి హైట్ వున్న హిరో లేడని మెగాభిమానులు వెలితిగా ఫీల్ అవుతూ వుంటారు. ఆ లోటు తీరుస్తూ మహేష్ బాబు, ప్రభాస్, రానా లకు తోడుగా నాగేంద్ర బాబు కుమారుడు వరుణ్ తేజ్ ఎప్పుడు తెలుగుసినిమా రంగ ప్రవేశం చేస్తాడోనని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

1) అల్లు అరవింద్ మహేష్ బాబుతో వరుసగా మూడు సినిమాలు ఒప్పదం కుదుర్చు కున్నట్టుగా ప్రచారం జరిగింది. 2) చిరంజీవి తమ్ముళ్ళకు, అల్లు అరవింద్ కు అభిప్రాయ బేధాలు వున్నాయని కుడా ప్రచారం జరిగింది. 3) తన కుమారుడిని భారీగా పరిచయం చేయడానికి అశ్వనీదత్ పిలుపు కోసం నాగేంద్రబాబు వెయిట్ చేస్తున్నాడని కూడా ప్రచారంలో వుంది.

ఈ మధ్య గీతా ఆర్ట్స్ కూడా అశ్వనీదత్ రేంజ్ లోనే ఖర్చుకు వెనుకాడటం లేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ ను పరిచయం చేసిన గీతా ఆర్ట్స్ లోనే వరుణ్ తేజ్ కూడా పరిచయం కావాలని మెగాభిమానులు కోరుకుంటున్నారు.

మహేష్ బాబుతో మూడు సినిమాల ఒప్పదం రుమర్సే అని కనఫర్మ్ చేస్తూ, తమ తదుపరి చిత్రం రవికుమార్ చౌదిరి దర్శకత్వం లో వుంటుందని అని అల్లు శిరీష్ ఎనౌన్స్ చేసాడు. హిరో హిరోయిన్లను కథను బట్టే ఎన్నుకుంటాం అని చెపుతున్న అల్లు శిరీష్ కు, ఈ సినిమా ద్వారా నాగేంద్ర బాబు కుమారుడు వరుణ్ తేజ్ ను పరిచయం చేయవలసిందిగా మెగా అభిమానులు ట్వీట్స్ వర్షం కురిపిస్తున్నారు.

Sirish Allu ‏ @SirishAllu
Our next is an untitled film directed by Ravikumar Chowdary, for which casting is not yet decided. We work only by script & its req.

BVS Ravi ‏ @BvsRavi
RaviKumarChowdary’s film in GeetaArts is a super luv story wid action n entertainment.wish AS a grand success n am proud 2 b associated.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.