పూరి జగన్నాథ్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్

దర్శకుడు హరీష్ శంకర్, ‘గబ్బర్ సింగ్’ టీజర్ తో సినిమాపై బాగానే అంచనాలు క్రియేట్ చేయగల్గాడు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కమర్షియల్ విజయం అందించేలానే వున్నాడు.

సూపర్ ఫాస్ట్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సినిమా పూజా కార్యక్రమం రోజే ‘అక్టోబర్ 18’ రిలీజ్ అని ఎనౌన్స్ చేసి గబ్బర్ సింగ్ తర్వతా రాబోయే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ కు శ్రీకారం చుట్టాడు. సినిమా రిజల్ట్ ఎలా వున్నా అభిమానులు కోరుకునే యాక్షన్ సీక్వెన్సస్ తో భారీ ఓపినింగ్స్ ఖాయం.

ఎంత నిజమో తెలియదు కాని , పూరి జగన్నాథ్ సినిమా తర్వాత రాబోయే పవన కళ్యాణ్ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు అని telugucinema.com ఒక న్యూస్ క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే Must watch by one and all movie.

పవన్ కళ్యాణ్ ఇమేజ్, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏమి కావాలో తెలిసిన ముగ్గురు దర్శకులతో వరుసగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.