ఏప్రిల్ 5న రామ్ చరణ్ ‘రచ్చ’

Sreenivas kumar ‏ @sknonline
#Megapowerstar #Ramcharan’s Racha getting ready for 5th April Release

రామ్ చరణ్ ‘రచ్చ’ సినిమాపై నాకు అంచనాలు ఏమి లేవు. అంటే నేను ఎక్కువగా ఈ సినిమా గురుంచి ఆలోచించడం లేదు. కాని 1) మెగాఫ్యాన్స్ ఈ సినిమా ఎక్సట్రార్డనరీ అని ఏక కంఠంతో రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తారని ఆశీ స్తున్నాను. 2)మాస్ ప్రేక్షకులు, మెగా అభిమానులకు మించి రామ్ చరణ్ ను మెచ్చుకుంటారని కూడా ఆశీ స్తున్నాను.

ఎక్కువ డిలే చేయకుండా ఏప్రిల్ 5 రిలీజ్ అని ఎనౌన్స్ చేసినందుకు ఆనందంగా వుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.