‘రచ్చ’ గ్యారంటీ మాస్ హిట్

రచ్చ సినిమా లక్ష్యం:
‘మెగా అభిమానులు’, ‘మాస్ ప్రేక్షకులు’ లను ఆకట్టుకోవడమే.

దాని కోసం చాలా చాలా కష్టపడి పని చేసాడు రామ్ చరణ్. కష్టపడటమే కాదు, మేము టార్గెట్ చేసిన ప్రేక్షకుల మెప్పులు పొందితీరుతాం అని ఎంతో కాన్ఫిడెన్స్ ఆ చిత్ర యూనిట్ వుంది. అనుకున్న టైంకు రిలీజ్ చెయ్యడానికి పెయిన్ కిల్లర్స్ వేసుకొని మరీ పాటలకు డాన్స్ వేస్తున్నాడు రామ్ చరణ్.

మనం అనుకున్న పని అనుకున్నట్టుగా కష్టపడి చేయడమే మన పని. రచ్చ సినిమా విషయంలో అదే జరిగింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, అనుకున్నది అన్నుకున్నట్టుగా ఫినిష్ చేసి, రిలీజ్ కు సిద్దం అయ్యింది. ‘మెగా అభిమానులు’, ‘మాస్ ప్రేక్షకులు’ లను మాత్రమే కాకుండా, అందరినీ ఆకట్టుకొని మంచి విజయం సాధించాలని ఆశీద్దాం.

అభిమానుల నుంచి “సూపర్ హిట్ టాక్” ఎక్సపెట్ చేస్తున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.