మహేష్ బాబు నెం 1

idlebrain jeevi:

Mahesh is definitely no 1 as of today. If dhammu or racha become hit, then NTR or RCT might be considered. This is my opinion. Thittukondi

Evaru enni beep lu kottina mahesh no 1. Let others prove it by delivering a blockbuster. Period.

Mahesh laga rendu blockbusters kottaka evaraina sound cheyyandi. Appatidaaka gupchup

entertainment is over. goodnight!!

ప్రస్తుతం ఏ హిరో లక్ష్యం అయినా విమర్శకుల చేత కూడా నెం 1 హిరో అని అనిపించుకోవడం. పైకి మాత్రం నంబర్ గేమ్స్ పై అంత ఇంటరెస్ట్, నమ్మకం లేదని చెపుతూ వుంటారు.. నిజానికి నంబర్ గేమ్స్ కు ఆమడ దూరంలో వుండే ఒకే ఒక్క హిరో ‘పవన్ కళ్యాణ్’. (ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ డౌన్ లో వున్నాడనుకొండి. అది వేరే విషయం)

పై idlebrain jeevi మెసేజ్ లు చదివి, మహేష్ బాబు ఫ్యాన్స్ కంటే ముందు మహేష్ బాబు ఫుల్ ఖుషీ అయిపోయి వుంటాడు అనిపిస్తుంది.”Its official, I am NUMBER ONE” అని తనను తాను డిక్లేర్ చేసేసుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు.

BTW, నా దృష్టిలో “నెం 1” అంటే
ప్రేక్షకులు ఏ హిరో సినిమా కోసం ఎక్కువ ఎదురు చూపులు చూస్తుంటారో,
నిర్మాతలు డబ్బులు కోసం కాకుండా ఆ హిరోతో సినిమా చేయడం ఒక గౌరవంగా ఫీల్ అవుతారో,
దర్శకులు ఏ హిరోను దృష్టిలో పెట్టుకొని కథలు తయారు చేస్తారో and so on ..

ఈ క్వాలిటీస్ నాకు ఒక్క పవన్ కళ్యాణ్ లోనే కనిపిస్తూ వుంటాయి.

కాని, ఒకప్పుడు మహేష్ బాబు అన్న మాటలు “ఎవరు హిట్ కొడితే వారే నెం 1 and హిట్ హిట్టుకు మారతారు”, ప్రకారం చూసుకుంటే idlebrain jeevi చెప్పింది నిజమే. మహేష్ బాబు నెం 1.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.