రచ్చకు పొటీగా మరో మాస్ అల్భం ‘దమ్ము’

రచ్చ లాంటి అవుట్ & అవుట్ మాస్ అల్భం రామ్ చరణ్ దగ్గర నుండి అసలు ఎక్సపెట్ చెయ్యలేదు. మాస్ అంటే ఎన్.టి.ఆర్, ఎన్.టి.ఆర్ అంటే మాస్ కాబట్టి దమ్ము లాంటి అల్భం ఎక్సపెట్ చేసిందే.

సింహా సినిమా నచ్చితేనే ఈ సినిమా చూసే ప్రయత్నం చెయ్యండి అనే విధంగా దమ్ము ట్రైలర్ వుంది. దమ్ము సినిమాలో వయలెన్స్ ఎంత అనేది ట్రైలర్ లో ఎంత స్పష్టంగా వుందో, సినిమా ఎంత మాస్ అనేది స్పష్టంగా పాటల్లో వినపడుతుంది. వయలెన్స్ ఏ రేంజ్ లో వుందో, అదే రేంజ్ లో హిరో ఎలివేషన్ కూడా వున్నట్టు కనపడుతుంది.

దమ్ము సాంగ్స్ కూడా అవుట్ & అవుట్ మాస్ కాబట్టి రచ్చ లానే ఎవరేజ్ అనిపించాయి.

1) ఓ లిల్లీ: ఈ పాట ఒక్కటే మాస్ అని చెప్పడానికి లేదు. అన్నీ మాసే. ఈ సాంగ్ ఎవరేజ్.
2) రాజా వాసిరెడ్డి: సిహంద్రి సాంగ్ ను మిక్స్ చేసారు. కొత్తదనం ఏమీ వినిపించలేదు.
3) రూలర్: రచ్చ టైటిల్ సాంగ్ డాన్స్ కు ఎలా ప్రత్యేకతగా నిలిచేలా వుందో, ఈ సాంగ్ హిరోను బాగా ఎలివేట్ చేయడంలో ప్రత్యేకతగా నిలిచేలా వుంది. Best Song of the Albhum.
4) దమ్ము – సొమ్ము – దుమ్ము – కుమ్ము : ఈ సాంగ్ కూడా బాగుంది.
5) వాస్తు బాగుంది: ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది.

రొటీన్ స్టెప్స్, రొటీన్ ఎక్సప్రేషన్స్ తో కాకుండా స్క్రీన్ పై కొత్తగా వుంటే సినిమాకు బాగా ప్లస్ అయ్యే సాంగ్స్.

bottomline:
ఎవరేజ్ అనిపించినా, రచ్చ మాదిరి మాస్ కు బాగా కిక్ ఇచ్చే సాంగ్స్. All the best to young NTR.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.