‘గబ్బర్ సింగ్’ ఆడియో టూ మచ్ ఎక్సపెట్ చేయవద్దు

Neelima Tirumalasett ‏ @NeelSanghamitra
Powerstar is not injured while shooting please don’t worry guys

1) పంజా నిర్మాత నీలిమ తిరుమల శెట్టి చెప్పినట్టు పవన్ కళ్యాణ్ సేఫ్, చేతికి చిన్న గాయం అవ్వడం వలన షెడ్యుల్ లో చివరి రోజు షూటింగ్ కాన్సిల్ చేసుకొని హైదరాబాద్ వచ్చేసారు.
2) ఏప్రిల్ రెండో వారంలో ‘గబ్బర్ సింగ్’ ఆడియో

‘గబ్బర్ సింగ్’ ఆడియో టూ మచ్ ఎక్సపెట్ చేయవద్దు అంటే పాటలు బాగుండవని కాదు. జల్సా రేంజ్ లో ఎక్సపెట్ చేస్తే కచ్చితంగా డిస్స పాయింట్ అవుతాము. ‘గబ్బర్ సింగ్’ టీజర్ తో అభిమానులలో టూ మచ్ ఎక్సపెటేషన్స్ పెంచేశారు. మన నేటివిటికి సరిపడని స్టోరీ. తమిళ్ లో ఫ్లాఫ్. అయినా కూడా అభిమానుల అంచనాలు ఒక్క % కూడా తగ్గలేదు.

టూ మచ్ ఎక్సపెటేషన్స్ వలన రచ్చ దమ్ము ఆడియోలు నిరుత్సాహపరిచాయి. ఎంత ఎక్సపెట్ చేసినా మరీ ఆ రేంజ్ లో నిరుత్సాహ పడే ఆడియో కాదు కానీ, better to have less expectations.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.