రచ్చ బాలన్స్ సాంగ్ షూటింగ్ పూర్తయ్యింది

తమ అభిమాన హిరో సినిమాకు రెండు యేళ్ళు గ్యాప్ వచ్చినా బాద వుండదు కాని, రిలీజ్ అవుతుందనుకున్న సినిమా పోస్ట్ పోన్ అయితే తట్టుకొలేరు. కచ్చితంగా రామ్ చరణ్ రచ్చ విషయంలో అదే జరిగింది. షూటింగ్ అంతా అయిపోయింది, రిలీజ్ అయిపోతుంది అనుకున్న టైంలో “రెండు నెలల వరకు రిలీజ్ కాకపోవచ్చు” అనే న్యూస్ మెగా అభిమానులందరిని కలవరపరిచింది.

అభిమానుల బాదను అర్ధం చేసుకొని పెయిన్ కిల్లర్స్ వేసుకొని మరీ మిగిలిన పాట ఫినిష్ చేసిన రామ్ చరణ్ కమిట్ మెట్ నిజంగా మెచ్చుకోవాలి.

Sreenivas kumar ‏ @sknonline
#Megapowerstar #Ramcharan’s #Racha final song shooting over, all set to grand release on 5th April says NV Prasad(Producer)

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.