రామ్ చరణ్ ఒక్కడే కాదు, తమన్నా కూడా డాన్స్ బాగా చేసింది

ఆడియో విన్నప్పుడు ఎవరేజ్ అనిపించిన ‘డిల్లకు డిల్లకు డిల్లా ‘ సాంగ్ , ఆ సాంగ్ లో రామ్ చరణ్ స్టెప్స్ చూస్తూ వింటుంటే పెద్ద హిట్ సాంగ్ విన్నట్టు వుంది. వాన వాన సాంగ్ కూడా అంతే. స్టెప్స్ కుమ్మేసాడు. రామ్ చరణ్ మాత్రమే కాదు, తమన్నా కూడా కుమ్మేసింది. వాన పాటలో అలా నడుము తిప్పడం ఎంత కష్టమో కదా. అంతే కాదు, వాన పాట మొత్తం ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు వుంది.

రామ్ చరణ్ డాన్స్ రచ్చో రచ్చ:

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.