It’s Official: నేనే నెం 1 – రామ్ చరణ్

It’s Official: నేనే నెం 1 – రామ్ చరణ్

అలా ఏమీ ట్వీట్ చెయ్యలేదు లేదండి. మహేష్ బాబును ఆటపట్టిస్తూ అలా సరదాగా చేస్తే భలే వుంటుంది. మహేష్ బాబుకు ఇంకో హిట్ వస్తే గ్యారంటీగా “It’s Official: నేనే నెం 1” అంటూ చేస్తాడు.

S/O చిరంజీవి అవ్వడం ఎంత అదృష్టమో అనుకుంటాం. కాని అది ఒక పెద్ద బాద్యతగా ఫీల్ అవుతున్నాడు రామ్ చరణ్. ఆరెంజ్ సినిమా చెయ్యాలన్న తన మొదటి సొంత నిర్ణయం ఫెయిల్ అవుతానే, అదే ఫార్ములను పట్టుకొని హిట్ చెయ్యాలని అనుకోకుండా, వెంటనే అభిమానులను అలరించడమే అనే తండ్రి లక్ష్యంతో ‘రచ్చ’ సినిమా ఇచ్చాడు.

‘రచ్చ’ సినిమా చూసిన మెగా అభిమానులు ఏక కంఠంతో సూపర్ హిట్ అంటుంటే, చిరంజీవి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

ఈ టాక్ కు ఈ రోజే వెళ్ళాలి. కాని ఆఫీస్ లో ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళదాం అంటే, వీకెండ్ స్పాట్ పెట్టాం .. stayed tuned for my exclusive review

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.