అల్లు అర్జున్ ‘జులాయి’ – ఈ సరైనా సరిగ్గా పబ్లిసిటీ చేస్తారా?

అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టింగ్ హిరో. 1) తెలుగుసినిమాకు సిక్స్ ప్యాక్ పరిచయం చేసిన హిరో 2) ఏక కాలంలో మూడు సినిమాలు చేసిన హిరో.

సినిమా పబ్లిసిటీలో హిరో ఇనవాల్వ్ మెంట్ – కూడా ట్రెండ్ సృష్టిస్తాడు. నిర్మాతకు పబ్లిసిటీలో హిరో అంతలా సహకరించడం అల్లు అర్జున్ తో మొదలయ్యే చాన్స్ లు పుష్కలంగా వున్నాయి.

హిరో సహకారం వుంటే సరిపోదు, మేకర్స్ సరిగ్గా ప్లాన్ కూడా చెయ్యాలి. ‘వరుడు’ , ‘బద్రినాథ్’ సినిమాలు గొప్ప సినిమాలు కాదు, కాని మేకర్స్ ప్రి రిలీజ్ రాంగ్ పబ్లిసిటీ వలన ఘోరమైన ఇనీషియల్ టాక్ సంపాదించుకున్నాయి.

అల్లు అర్జున్ కు మరో బ్యాడ్ లక్ ఏమిటంటే రాంగ్ టైం రిలీజింగ్.

అల్లు అర్జున్ ‘జులాయి’ – ఈసారి సరైన పబ్లిసిటీతో సరైన టైంలో రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధిస్తుందని అశీద్దాం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.