గబ్బర్‌సింగ్ ఆడియో రివ్యూ

ఆడియో ఫంక్షన్ రిలీజ్ అవ్వకుండానే, సాంగ్స్ అన్నీ వినేసాం. for me జల్సా రేంజ్ అనిపించలేదు కాని, మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ఉర్రూతలూగించే సాంగ్స్.

1) దేఖో దేఖో గబ్బర్‌సింగ్: బాబా షెగల్ బాగా సెట్ అయ్యాడు. but మైండ్ లోంచి ఇంకా జల్సా టైటిల్ సాంగ్ erase కాకపొవడం వలన, నాలుగైదు సార్లు వింటే కాని వాయిస్ ఎక్క లేదు. హిరో క్యారెక్టరైజషన్ తెలియజేసే సాంగ్. Music instant HIT

2) ఆకాశం అమ్మాయైతే: My Favorite Song of Album.

3) మందు బాబులం: కోట శ్రీనివాసరావు చేత పాడించడం సినిమాకు(ప్రేక్షకుడిని కథలో బాగా ఇన్‌వాల్వ్ చెయ్యడానికి + చనిపొయినపుడు సెంట్‌మెంట్ బాగా పండటానికి) బిగ్ ప్లస్.

4) పిల్లా: “ఏ పిల్లా .. అలా నవ్వేసి పారిపొతే ఎలా?” “మీరేంటిరా నన్ను చూస్తున్నారు? ఎవరి డప్పు వారు కొట్టండి” అంటూ పవన్ కల్యాణ్ వాయిస్‍తో మొదలయ్యే సాంగ్. మరో instant HIT

5) దిల్‌సే:లిరిక్స్ బాగున్నాయి. ఎవరేజ్.

6) కెవ్వు కేక: మాస్‌కు క్యాచీ లిరిక్స్‌తో కిక్ ఇచ్చే సాంగ్. instant HIT

bottom line:
instant HIT Album

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.