Its Official: టాప్ 3 లో రెండు రామ్ చరణ్ వే

Its Official:మెగా అభిమానుల లెక్క ప్రకారం ప్రస్తుతం బాక్సాఫీస్ టాప్ 3 మూవీస్:

1) మగధీర
2) దూకుడు
3) రచ్చ

టాలీవుడ్ బాక్సాఫీస్ టాప్ ౩ లో రామ్ చరణ్ రెండు సినిమాలు (రామ్ చరణ్ నటించినవి సినిమాలు నాలుగు) ఆక్రమించుకోవడంతో మెగా అభిమానులు ఆనందోత్సవాలలో మునిగి తేలుతుంటే , అది నిలబెట్టుకోవడానికి రామ్ చరణ్ రెస్ట్ లెస్ గా కష్టపడుతున్నాడు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.