దమ్ము టాప్ 3 లోకి వస్తుందా?

మన తెలుగుసినిమా పరిశ్రమలో పెను మార్పులు జరుగుతున్నాయి. అందులో మొదటిది, ముఖ్యమైనది “సంవత్సరానికి ఒకటి కూడా కష్టమే అనుకున్న పెద్ద హిరోలందరు సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లానింగ్ చేసుకోవడం”.

మగధీర తెలుగు సినిమా హీరోలకు ఒక ఛాలెంజ్ విసిరితే, మహేష్ బాబు ‘దూకుడు’ ‘బిజినెస్ మేన్’ సినిమాలు కలక్షన్స్ లో తెలుగు సినిమా దిశనే మార్చేశాయి అని చెప్పవచ్చు. రామ్ చరణ్ ‘రచ్చ’, మాస్+హీరోనే కలక్షన్స్ కు కారణం అని నిరూపించింది.

టాప్ 3 లో రెండు మెగాసినిమాలే అని చెప్పడానికి ఆ హెడ్డింగ్ పెట్టాను కాని, నిజానికి ఇప్పుడున్న ట్రెండ్ లో 40 కోట్లు పైన సాధించిన ఏ చిత్రమైనా గ్రేటే. టాప్ 1 or 2 or 3 or 4 or 5 అనేది పెద్ద విషయం కాదు.

ఇప్పుడు అందరి ముందు వున్న ప్రశ్న ‘దమ్ము’ or ‘గబ్బర్ సింగ్’, 40 కోట్లు రీచ్ అవుతాయా?

టాప్ హిరో +మాస్ + సమ్మర్ హాలిడే సీజన్ + తెలుగుసినిమా పిచ్చోళ్ళు కసిగా ఎదురుచూస్తున్న సమయం. మరీ వరస్ట్ గా వుంటే తప్ప, ‘దమ్ము’ ‘గబ్బర్ సింగ్’ సినిమాలు 40 కోట్లు సాధించడం చాలా ఈజీ అనిపిస్తుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.