దమ్ము సినిమా వయలెన్స్ కు పరాకాష్ట కాదు, ఫ్యామిలీ ఎంటరటైనర్

నేను మొదటి ట్రైలర్ చూసి, దమ్ము సినిమా వయలెన్స్ కు పరాకాష్ట అనుకున్నాను. కాదు, దమ్ము ఒక ఫ్యామిలీ ఎంటరటైనర్ అని అంటున్నాడు దమ్ము దర్శకుడు ‘బోయపాటి శ్రీను’.అంటే దాని అర్ధం వయలెన్స్ వుండదని కాదు, కథ ఎంత వయలెన్స్ డిమాండ్ చేస్తుందో అంత వుంటుంది. ఈ కథ పండాలంటే ఈ కథకు వయలెన్స్ అవసరం.

ఫ్యామిలీ ఎంటరటైనర్ లో బోయపాటి ఓవర్ వయలెన్స్ టెక్నిక్ ఎంత మేరకు విజయం సాధిస్తుందో తెలియాలంటే ఇంకో రోజు ఆగాల్సిందే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.