‘గబ్బర్ సింగ్’ లక్ష్యాలు

పాటలు మాత్రమే కాదు , ‘గబ్బర్ సింగ్’ సినిమా కూడా చాలా ఫాస్ట్ గా తీసేశారు .(అందరినీ ఆకట్టుకునే విధంగా చెప్పాలంటే సినిమాను ఫాస్ట్ గా చుట్టి పాడేసారు). పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు వెనక్కి వెళితే ‘తీన్ మార్’ కూడా అంతే ఫాస్ట్ గా తీశారు.

పంజా సినిమాను హైప్ చేసి కలక్షన్స్ సాధించడమే లక్ష్యంగా సినిమా పబ్లిసిటీ చేసారు తప్ప, సినిమా స్లోగా వుండబోతుంది అని మాత్రం ఎక్కడా ప్రేక్షకులను ప్రిపేర్ చెయ్యలేదు. మాస్ టైటిల్ తో మరో తప్పు ద్రోవ పట్టించారు.

కేవలం అభిమానులలోనే కాకుండా కామన్ ప్రేక్షకులలో కూడా ఇప్పుడు గబ్బర్ సింగ్ పై హైప్ బాగా క్రియేట్ అయ్యింది. దానికి కారణం దేవిశ్రీ మ్యూజిక్ మరియు అలుపెరగని హరీష్ శంకర్ పట్టుదల అని చెప్పవచ్చు. మూడు ఫ్లాప్స్ తర్వాత కూడా సినిమా పై ఇంత హైప్ రావడం అనేది సామాన్య విషయం కాదు.

‘గబ్బర్ సింగ్’ ఇంచుమించు రెడీ అయిపోయింది. మిగిలిన ఒక పాట, రెండు పాటలో కూడా ఫినిష్ చేసేసారు. అంటు మెగా అభిమానులు, నందమూరి అభిమానులు, మహేష్ బాబు అభిమానులు మంచి వేడిగా వున్న సమయంలో ‘గబ్బర్ సింగ్’ లక్ష్యాలు ఏమిటనేది చూస్తే::

1) ఫస్ట్ డే రికార్డ్ బ్రేక్ కలక్షన్స్
2) ఫస్ట్ వీక్ రికార్డ్ బ్రేక్ కలక్షన్స్
3) ఓవరాల్ షేర్ 40 కోట్లు దాటడం

ఫస్ట్ డే రికార్డ్ బ్రేక్ కలక్షన్స్ & ఫస్ట్ వీక్ రికార్డ్ బ్రేక్ కలక్షన్స్ సాధించాలంటే మొదటిరోజు ఆవేశంతో చూసే ప్రేక్షకులకు సినిమా నచ్చాలి. సినిమా మాస్ జెనర్ కాబట్టి ఓవరాల్ షేర్ 40 కోట్లు దాటడం చాలా ఈజీ.

bottomline:
‘మగధీర’ ‘దూకుడు ‘ సినిమాల కలక్ష్యన్స్ రికార్డ్స్ బ్రద్దలు కట్టక్కర్లేదు, ‘రచ్చ’, ‘బిజినెస్ మేన్’ లను కొడితే చాలు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.