కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు నెం 1 పోయిస్తున్న జగన్

రాజకీయంగా ఒకరిని విమర్శించే అర్హత నాకు లేదు. ఎందుకంటే అవకాశం వస్తే నేను కూడా నా రేంజ్ లో నేను దోచుకుంటాను.

కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు ప్రత్యన్నమయంగా దోచుకోవడానికి రాజకీయలలోకి వచ్చిన చిరంజీవికి ప్రజలు దోచుకునే అవకాశం ఇవ్వలేదు. 90 రూపాయలు దోచుకున్నా, తమకు కూడా 10 రూపాయలు దోచుకునే అవకాశం కలిపించిన వై.యస్.ఆర్ నే ప్రజలు మద్దతు పలికారు.

ప్రజలు గొర్రెలు, వై.యస్ మాయ మాటలకు మోసపోయారు అని చిరంజీవి ప్రజలనే తప్పు పట్టాడు. తాము ఏమి విధంగా ప్రజా సమస్యలను తీరుస్తాం మాత్రం చెప్పలేదు. ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై పోరాడకుండా అధికార పార్టీతో జతకట్టి నాలాంటి కాంగ్రెస్ వ్యతిరేకుల మద్దతు కూడా కోల్పోయాడు.

another big twist is, తెలుగుదేశం ప్రతిపక్షం అయ్యి వుండి అధికార పార్టీతో కలవడం ఏమిటో?

కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు నెం 1 పోయిస్తున్న జగన్ ను చూస్తే ముచ్చటేస్తుంది.

దేశాన్ని ఉద్దరించాలని జగన్ పై సి.బి.ఐ దర్యాప్తు జరుగుతుందనే అమాయకులు ఎవరైనా వున్నారా? ఆ అమాయకత్వంతో జగన్ ను ఎటాక్ చెయ్యకండి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.