పవన్-పూరీ సినిమా కూడా ‘గబ్బర్ సింగ్’ లానే వుంటుంది

ఆదిపత్యం డబ్బు కోసం జనాలను వెర్రిపప్పాలను చేసి, జర్నలిజం కూడా కులం/మతం/ప్రాంతం ఫీలింగ్స్ తో ఎలా కొట్టుకు చస్తుందో ఇక్కడ చూడండి.click here

పవన్ కళ్యాణ్ ను పూరీ జగన్నాథ్ ను ఒక మెసేజ్ ఓరియంటడ్ సబ్జక్ట్ చెయ్యమని చెప్పాడంట. దాని ఫలితమే ‘ కెమెరామేన్ గంగతో రాంబాబు’. నిశితంగా పరిశీలిస్తే ‘గబ్బర్ సింగ్’ కూడా మెసేజ్ ఓరియంటడ్ సినిమానే. పవన్ కళ్యాణ్ స్టైల్ , ఆ స్టైల్ కు వినోదం ఎలా జోడిస్తారు అనే దానిపైనే సినిమా ఎంత మందికి రీచ్ అవుతుందని ఆదారపడి వుంది.

‘గబ్బర్ సింగ్’ సినిమా ద్వారా “పోలీసులంటే జనాన్ని భయపెట్టకూడదు రా.. జనం భయం పోగొట్టాలి” అని చెప్పిన పవన్ కళ్యాణ్, పవన్-పూరీ సినిమాలో జర్నలిస్ట్ లు ఎలా ఉండాలో జనారంజకంగా చెప్పే ప్రయత్నం చెయ్యమని పూరీ జగన్నాథ్ కు చెప్పాడు.

‘గబ్బర్ సింగ్’ మెసేజ్ ఓరియంటడ్ డైలాగ్స్:

సిగరెట్ మానేయడం అంటే పారేయడం కాదు రా, పక్కనుంచుకుని మరీ ఆపేయడం.

మనిషికి తిక్క, పిచ్చి, పొగరు, బలుపు ఏదైనా ఉండొచ్చు. కాని దాని వల్ల ముందుకెళ్తున్నామా? ఎనక్కెళ్తన్నామా అనేది చూసుకోవాలి

మీడియా మాట్లాడాలంటే మైకులు ఛానలు ఉంటే చాలు, పోలీసులు మాట్లాడాలంటే సాక్షాలు, ఆధారాలు కావాలి..

పోలీసులంటే జనాన్ని భయపెట్టకూడదు రా.. జనం భయం పోగొట్టాలి

నిజాయితీగా బ్రతికే వాళ్ళంతా చేతకాని వాళ్ళుగా చేతులు ముడుచుకొని ఉన్నంత కాలం, తప్పు చేసే ప్రతీ పకోడీ గాడూ హీరోలా ఫీలవుతూ వుంటాడు

అవినీతిని చంపడం న్యాయం, దీనికి ఎవడడ్డొచ్చినా చావడం ఖాయం.. అవినీతి కోసం చచ్చిపోతారా ? అవినీతిని చచ్చాక బతికిపోతారా ?

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.