“గబ్బర్‌సింగ్” ఏ రేంజ్ హిట్?

Sreenivas kumar ‏ @sknonline
Stay tuned 4 1st week Records, GS gonna sweep all prev 1st week shares with HUGE MARGIN. It’s mind blowing B.O potentiality of POWERSTAR

గబ్బర్‌సింగ్ ఒక కోణంలో చూస్తే 1) కథ లేదు 3) పవన్‌కల్యాణ్ రొటీన్ యాక్షన్ 3) దేవిశ్రీ ప్రసాద్ పాత ట్యూన్సే లిరిక్స్ మార్చాడంతే 4) హిరోను ఆకాశానికి ఎత్తేసే పంచ్ డైలాగ్స్ .. ఇలా చెప్పుకుంటూ పొతే, సినిమాలో ఏమి కొత్తదనం కనిపించదు. కానీ తెలుగుప్రేక్షకులకు ఏమి కావాలో అవి సమపాళ్ళల్లో కుదిరి సూపర్‌హిట్ సంపాదించుకుందు పవన్‌కల్యాణ్ లేటేస్ట్ రిలీజ్ ’గబ్బర్‌‍సింగ్’.

ఈ సూపర్‌హిట్ టాక్‍కు కారణం, ఫస్ట్ నుంచి చివరి దాకా ఎంటరటైన్‌మెంట్ వుండటం ఒక ఎత్తు అయితే, పవన్ కల్యాణ్ స్టైల్లో వుండటం జోడయ్యు అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పొయాయి.

ఇంత మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమా కమర్షియల్ రేంజ్ ఏమిటి? మున్ముందు ఈ సినిమా ఎటువంటి ట్రెండ్ సృష్టించనుందనేది అందరూ ముందూ వున్న ప్రశ్నలు. మొదటిరోజు కలక్షన్స్ లో నెం 1 స్థానాన్ని సాధించిన గబ్బర్‌సింగ్ సోమవారం కలక్షన్స్ ను బట్టి చూస్తే, మొదటి వారం కూడా నెం 1 స్థానాన్ని చేరుకుంటందని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.

50 కోట్లు షేర్ సాధించడం చాలా ఈజీ. ఇక మిగిలింది ఇండస్ట్రీ హిట్ అవుతుందా లేదనేది కొద్ది కాలం ఆగితే కాని చెప్పలేం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.