రచ్చ .. గబ్బర్ సింగ్ .. జులాయి

రచ్చ – ఉహించని విధంగా కమర్షియల్ విజయం సాధించడమే కాదు, మెగా అభిమానులకు చరణ్ లో చిరంజీవి కనిపించి “తెలుగు సినిమాలలో చిరంజీవి నటించని లోటును మాకు చరణ్ తీరుస్తాడనే” నమ్మకాన్ని ఇచ్చాడు.

గబ్బర్ సింగ్ – మెగా అభిమానులకే కాదు, ఏ హీరోకు అభిమానులకైనా విపరీతంగా నచ్చింది. రిపీటడ్ ఆడియోన్స్ ను థియేటర్ కు లాక్కు రావడం లో ట్రెండ్ సృష్టిస్తుంది.

ఇదే బాటలో మరో మెగా మూవీ “జులాయి” కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశీద్దాం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.