USAలో నెం 1 సినిమా గబ్బర్ సింగ్

Its Official: USAలో నెం 1 సినిమా గబ్బర్ సింగ్

అని ట్వీట్ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ ట్వీటర్ లో లేడు.

మెగా అభిమాని మరియు ఒక ఏరియా డిస్టిబ్యుటర్ లెక్కల ప్రకారం, “దూకుడు” ఫుల్ రన్ లో 1.5M కలెక్ట్ చేసింది. “గబ్బర్ సింగ్” నాలుగు రోజుల్లో 1.1M కలెక్ట్ చేసింది. ఈ విధంగా దూకుడుని లెఫ్ట్ లెగ్ తో కొడుతుంది “గబ్బర్ సింగ్” ఫుల్ రన్ లో అని అంటున్నారు.

నాకు తెలిసి చాలా మంది లాస్ట్ వీక్ టిక్కెట్స్ దొరక్క, నెక్స్ట్ వీకేండ్ కు ప్లాన్ చేసుకున్నారు. ఈ లెక్కన చూస్తే సెకండ్ వీక్ కూడా USAలో కలక్షన్స్ దుమ్ము లేపుతాది.

ఇంకో పక్క పవర్ స్టార్ స్టామినా చూసి డైరక్టర్ హరీష్ శంకర్ ఆశ్చర్యపోతున్నాడు.

sh Shankar .S ‏ @harish2you
Unbelievable, Magical, I dnt knw what to say..GS Collections are Redefining Records…Hats off to Power Star!!!!!

for me, గబ్బర్ సింగ్ పై వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, జానీ సినిమాకు కన్న కలలు ఇప్పుడు తీరుతున్నాయి. very very happy

Akhil Akkineni ‏ @AkhilAkkineni8

Gabbar Singh was one of the most entertaining movies I’ve seen off late. Hats off to power starr PK for carrying off the movie like that!!

idlebrain jeevi ‏ @idlebrainjeevi

Multiplexes full on tuesday in Hyderabad. Never seen such a craze in the past few years. will it be an industry hit? #gabbarsingh

I remember Tagore and Magadheera to have such multiplex fulls on weekdays. Now #gabbarsingh

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.