‘కెమెరామేన్ గంగతో రాంబాబు’ పై హైప్ మొదలయ్యింది

పబ్లిసిటీ – ఎటువంటి సినిమా చూడబోతున్నామో, ఎటువంటి ఎక్సపేటెషన్స్ తో సినిమాకు రావాలో చెప్పడం
హైప్ – ఎక్సపేటెషన్స్ పెంచడం

భారీ ఓపినింగ్స్ సాధించడంతో పాటు మంచి పాజిటివ్ టాక్ కూడా సంపాదించు కోవాలంటే ఏ సినిమాకైనా పబ్లిసిటీ & హైప్ రెండూ చాలా అవసరం. హైప్ లేకపోతె ఓపినింగ్ కలక్షన్స్ డల్ గా వుంటాయి. అలా అని హైప్ కోసమే పబ్లిసిటీ చేస్తే ఘోరమైన ఫ్లాప్ టాక్ వస్తుంది.

‘గబ్బర్ సింగ్’ సినిమాను హైప్ చెయ్యడంలో హరీష్ శంకర్ సక్సస్ సాధించాడు. ఆ హైప్ కు తగ్గకుండా సినిమా అందించాడు.

ఇప్పుడు పూరీ జగన్నాథ్ టర్న్. సినిమాను ఎలా హైప్ చేస్తాడా అని ఎదురు చూస్తున్నాను. ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’ పై హైప్ మొదలయ్యింది. Watch yourself.

for me, అక్టోబర్ 18లో ఎటువంటి మార్పు లేకపోవడం ఆనందం కలిగించింది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.