జగన్ పై ప్రజాతీర్పు కోసం వెయిటింగ్

జగన్
చంద్రబాబు
కిరణ్ కుమార్ రెడ్డి
బొత్సా
చిరంజీవి
ఎల్లయ్య
పుల్లయ్య

ఏ రాజకీయ నాయకుడైనా తాము దోచుకుంటూ తమ వర్గ నాయకులకు దోచి పెట్టేవాళ్ళే.అది తప్పు కాదు, ఎందుకంటే ఎవడూ దోచుకోకపోతే అభివృద్ధి జరగదు అని నా అభిప్రాయం.

తామేదో నీతివంతులం అయినట్టు జగన్ ను విమర్శించే వాళ్ళే తప్ప, అధికారం వస్తే వారు చేసేది కూడా దోపిడినే. దోచుకోలేని వాడు ఎప్పటికి చేతకాని వాడే క్రిందే మిగిలిపోతాడు అన్నది నిజం.

రాజకీయ దోపిడీదారులలో జగన్ అందరికంటే బెటర్, ఎందుకంటే ధైర్యంగా దోచుకోగలడు, తనను నమ్ముకున్న వాళ్లకు దోచిపెట్టగలడు. దోచుకున్నది పేదవాడికి కూడా అందేటట్టు చేయగలడు. అంతే కాదు, తామేదో నీతివంతులుగా కటింగ్ ఇస్తున్న ఇతర దోపిడీదారులపై ధైర్యంగా పోరాడగలడు.

ప్రజలు కూడా నాలానే ఆలోచించి జగన్ ను గెలిపించి ఇతర దోపిడిదారులకు బుద్ది చెపుతారో. లేదా జగన్ పై ఈర్ష్యతో ఇతర దోపిడిదారులకు పట్టం కడతారో జూన్ 15 ప్రజాతీర్పు కోసం ఆగాల్సిందే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.