హరీష్ శంకర్ vs శ్రీను వైట్ల

మహేష్‌బాబు, పవన్ కల్యాణ్ లకు తెలుగుప్రేక్షకులలో వున్నటువంటి ఇమేజ్‌ను మాక్జిమమ్ వాడుకొని సరైన సమయంలో ’దూకుడు’, ’గబ్బర్‌సింగ్’ సినిమాలను శ్రీను వైట్ల, హరీష్‌శంకర్ ఆయా హిరోలకు అందించారు.

శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాతో స్టార్ డైరక్టర్ గా పేరు సంపాదించినా, సూపర్ స్టార్డం సంపాదించింది మాత్రం ‘దూకుడు’ సినిమా ద్వారానే. like: రాజమౌళి సూపర్ స్టార్డం కలిగిన డైరక్టర్ అయినా, అందరిచేత నెం 1 డైరక్టర్ గా పిలవబడుతుంది మాత్రం ‘మగధీర’ సినిమా నుంచే. ఒక మాములు దర్శకుడిగా పేరు వున్న హరీష్‌శంకర్ ’గబ్బర్‌సింగ్’ సినిమాతో పవన్‌కల్యాణ్ ఇచ్చిన సదావకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని అగ్ర దర్శకుల లిస్ట్‌లో ఓవర్‌నైట్ జాయిన్ అయిపొయాడు. మరో పక్క దమ్ము సినిమాతో వచ్చిన అవకాశాన్ని మాత్రం బోయపాటి వినియోగించుకొలేకపొయాడు.

రాజమౌళి మరియు వి.వి.వినాయక్ లాంటి అగ్ర దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేసిన ఎన్.టి.ఆర్ నటించే తర్వాత రెండు సినిమాలకు అగ్ర దర్శకులుగా పేరుగాంచిన శ్రీను వైట్ల మరియు హరీష్ శంకర్ దర్శకులు కావడం మరో విశేషం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.