ప్రజా సేవకులతో అంతాక్ష్యరీ ఆడించిన ‘పబ్లిక్ కింగ్’

pawanfans.com creative works పబ్లిక్ కింగ్ స్టూడియోలో ప్రజా సేవకుల చేత ‘పబ్లిక్ కింగ్’ అంతాక్ష్యరీ ఆడించడం జరిగింది. మరి కొద్ది సేపట్లో మీ ముందుకు రాబోతుంది. ఇది కేవలం ‘గబ్బర్ సింగ్’ సినిమా పబ్లిసిటి కోసం సరదాగా చేసిందే తప్ప, ఎవరిని నొప్పించడానికి కాదు.

Do not expect too much .. ఎవరేజ్. కాన్సప్ట్ కొత్తది కాకపోయినా బాగుంది.. హిరో ఇరగదిసేసాడు. మాకున్న పరిధిలో బాగానే చేసాం అన్న సాటిస్ ఫాక్షన్ మాత్రం వచ్చింది.

కొద్దిగా కాంట్రవర్షియల్ అనిపించవచ్చు. ఆ కాన్సప్ట్ అటువంటిది. కాంట్రవర్షియల్ చెయ్యాలన్న ఉద్దేశంతో చెయ్యలేదు. అలా ఫ్లోలో చేసేసాం. ఎవరిని నొప్పించడానికి కాదు .. do not take it to heart. Just for fun. ‘గబ్బర్ సింగ్’ పబ్లిసిటికి చిన్న మెసేజ్ కలిపాం. సినిమా చూడని వాళ్ళు, మా ‘పబ్లిక్ కింగ్’ షార్ట్ ఫిలిం చూస్తే కచ్చితంగా ‘గబ్బర్ సింగ్’ సినిమా చూస్తారు.

మా షార్ట్ ఫిలిం చూసిన ఒక ప్రముఖ సినిమా దర్శకుడు, ఈ షార్ట్ ఫిలిం ఒక ప్రముఖ టి.వి ఛానల్ లో రావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. చూడాలి. as a sponser my rating for this short film is 5/5. as a viewer my rating is 2.5/5. (ఇంకా బాగా చెయ్యడానికి అవకాశం వుంది.. టైం లేకపోవడం వలన తొందరగా పబ్లిక్ లోకి తీసుకోని వస్తున్నాం) . మేమే మేకర్స్ కాబట్టి, మేము కరెక్ట్ గా జడ్జ్ చెయ్యలేము ప్లస్ బాగోకపోతే మార్పులు చెయ్యవచ్చు అని ఇద్దరు/ముగ్గురు ఫ్రెండ్స్ కు చూపించాము. ఒకరు టేకింగ్ బాగుందన్నారు. మరొకరు కంటెంట్ బాగుందన్నారు. పబ్లిక్ ఏమంటారో చూడాలి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.