Thank you all

సరదాగా తీసుకొని ’పబ్లిక్‌కింగ్’ స్టూడియోలో జరిగిన అంతాక్ష్యారిని ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్.

లెంగ్త్ ఎక్కువ అని మాకు కూడా అనిపించింది.

ఇంకా ఎవరైన మాకంటే ముందు ఈ కాన్సప్ట్ తో వచ్చేస్తారని భయం, తొందరగా అందరితో పంచుకొవాలని ఎక్సైట్‌మెంట్, ఓపికగా చూసేవాళ్ళు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే కాన్ఫిడెన్స్ .. ఈ మూడు కారణాల వలన అలానే రిలీజ్ చేసేసాం.

అంతాక్ష్యారీ చెయ్యాలని ఆలోచన వచ్చిన వెంటనే ఒక్క రోజులో స్క్రిప్ట్ వర్క్, ఒక్క రోజులో షూటింగ్ .. మరికొన్ని రిస్ట్రిక్షన్స్ వుండటం వలన మరికొన్ని లోపాలు కూడా వున్నాయి. నిజానికి మేము అనుకున్న ఎండింగ్ చెయ్యలేక పొయాము. మెయిన్ టార్గెట్ అంతాక్ష్యారి కాబట్టి లైటు తీసుకున్నాము.

మా(pawanfans.com creative works) ఆనందం, ’గబ్బర్‌సింగ్’ సినిమా పబ్లిసిటీతో పాటు మా ’పబ్లిక్‌కింగ్’ హిరో AnuPavan కు మంచి బ్రేక్ వస్తుందని ఆశీస్తున్నాము.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, సినిమా, Xclusive. Bookmark the permalink.