టాలీవుడ్ టాప్ 1 దిశగా ’గబ్బర్‌సింగ్’

Its Official: టాలీవుడ్ టాప్ 1 దిశగా ’గబ్బర్‌సింగ్’

నందమూరి అభిమానులు, ఘట్టమనేని అభిమానులు, అక్కినేని అభిమానులు, కొణిదెల అభిమానులు .. ఇలా మాత్రమే తెలుగుప్రేక్షకులు వర్గాలుగా విడిపొయారు అనుకుంటే పొరబాటు. ఒక్కొక కుటుంబంలో హిరోలు ఎక్కువై పొయి ప్రతి కుటుంబ అభిమానులలో సబ్ వర్గాలు ఏర్పడ్డాయి. పెద్దగా ఫాలో అవ్వను కాబట్టి మిగతా అభిమానుల గురించి అంతగా తెలియదు. మెగా అభిమానులలో వర్గాల గురించి తెలుసుకుందాం.

1) exclusive చిరంజీవి అభిమానులు
2) చిరంజీవి, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్ మాత్రమే .. (కొణిదెల అభిమానులు) no Allu Arjun
3) ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం including Allu Arjun (megafans)
4) exclusive పవన్‌కల్యాణ్ అభిమానులు

రికార్డుల విషయంలో ఎవరి అభిమానుల లెక్కలు వాళ్ళవి. సామాన్య ప్రేక్షకులకు ఏది నమ్మాలో తెలియని కన్‌ఫ్యూజన్. ఇది కరెక్ట్ అని చెప్పే Official కమిటీ ఏమీ లేదు.

’గబ్బర్‌సింగ్’ రికార్డుల విషయంలో వేరే అభిమానులు ఏమి అనుకుంటున్నారో తెలియదు కాని, వివిధ మెగా వర్గాల సమాచారం ప్రకారం.

వర్గం 1: గబ్బర్‌సింగ్ ’దూకుడు’ ను కచ్చితంగా కొట్టేస్తుంది. మగధీరను కొట్టే అవకాశం వుంది.

వర్గం 2: after గబ్బర్‌సింగ్ full run, TOP 3 will be:
1) గబ్బర్‌సింగ్
2) మగధీర
3) దూకుడు

వర్గం 3: after గబ్బర్‌సింగ్ full run, TOP 3 will be:
1) గబ్బర్‌సింగ్
2) మగధీర
3) రచ్చ

నిజాలు మాత్రం బిజినెస్‌లో లాభం పొందిన వాళ్ళకే తెలుస్తాయి. వ్యాపార లావాదేవీలు బయటపెట్టవలసిన అవసరం వాళ్ళకు లేదు. వాళ్ళు, అభిమానుల లెక్కలు చూసి నవ్వుకుంటూ వుంటారెమో.

for me,
రెండు వారాలు ’గబ్బర్‌సింగ్’ never seen అన్న రీతిలో కుమ్మేసింది. మూడో వారం కూడా అదే కొనసాగుతుందటున్నారు. SO

Its Official: టాలీవుడ్ టాప్ 1 దిశగా ’గబ్బర్‌సింగ్’

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.