మా లక్ష్యసాధనకు సహకరించిన టి.వి9కు థాంక్స్!

‘పబ్లిక్ కింగ్’ ద్వారా pawanfans.com లక్ష్యం: గబ్బర్‌సింగ్ చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు అని మనందరికీ తెలుసు. ఇంకా ‘గబ్బర్ సింగ్’ సినిమా చూడని వాళ్ళుంటే వారికి సినిమా చూడాలనే ఉత్సుకత క్రియేట్ చెయ్యడం. ‘గబ్బర్ సింగ్’ లో అంతాక్ష్యరీని అనుకరించి సాధించాలనుకున్నాం.

కాన్సప్ట్ & డైరక్టర్ పులిచెర్ల: pawanfans.com ఆలోచనను అప్పటికప్పుడు ’పబ్లిక్‌కింగ్’ గా డెవలప్ చేసి, దానితో పాటు తన విజన్‌కు కావలసినవన్నీ తానే సమకూర్చుకొని, మూడే మూడు రోజుల్లో అనుకున్న అవుట్‌పుట్ తీసుకొచ్చిన తెరవెనుక ’పబ్లిక్‌కింగ్’ రియల్ హిరో పులిచెర్లకు థాంక్స్.

Anupavan: పవన్‌కల్యాణ్ ను అనుకరించి, దానికి తోడు అదే వాయిస్‌ను ఇచ్చి అందరినీ ఆకొట్టుకున్నందుకు చాలా ఆనందంగా వుంది..

Amruthaproductions: తమ ఛానల్‌లో మా విడియోను అప్‌లోడ్ చెయ్యడమే కాదు,అతి తక్కువ సమయంలో youtubeవిజిటర్స్ కు చేరేలా చేసినందుకు Amruthaproductions వారికి ధాంక్స్.

టి.వి9:మా కష్టాన్ని, మా అంతరంగాన్ని గ్రహించి మా ప్రయత్నం youtubeలో కొంతమందికే పరిమితం కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ చేరేలా సహకరించిన టి.వి9 వారికి థాంక్స్. ఇంత తొందరగా రెస్పాండ్ అవుతారని అసలు ఊహించలేదు.

సినిమాలను రాజకీయాలు డామినేట్ చేస్తున్న కాలంలో, ’గబ్బర్‌సింగ్’ సినిమాను ప్రస్తుతం నడుస్తున్న రాష్ట్ర రాజకీయాలతో ముడివేసి పబ్లిక్ అంతరంగాన్ని కరెక్ట్‌గా ప్రెజెంట్ చేసిన పులిచెర్లకు మరొక్కసారి థాంక్స్.

మా లక్ష్యం ‘గబ్బర్ సింగ్’ సినిమా పబ్లిసిటీ మరియు చూసిన వాళ్ళు సరదాగా ఎంజాయ్ చెయ్యడం మాత్రమే, ఎవ్వరిని కించపరచాలని కాదు అని అర్దంచేసుకొని ఆదరిస్తున్న youtube విజిటర్స్ అందరికీ ధాంక్స్.

కేవలం పబ్లిసిటీ, సరదా మాత్రమే కాకుండా .. మా విడియోలో అంతర్లీనంగా దాగివున్న చిన్న మెసేజ్ ను గ్రహించిన పెద్దలు, మేధావులు మరియు మా డ్రైవింగ్ ఫోర్స్ పవన్ కళ్యాణ్ కు మా హృదయపూర్వక కృతజ్ఞ్జతలు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.