జగన్ అరెస్ట్‌పై స్పందించిన రామ్‌చరణ్

Ram Charan ‏@Alwayscharan
Finally the Govt. has proved its capability!!

చిరంజీవిపై విమర్శలు రాజకీయలకే పరిమితం చెయ్యకుండా, చిరు తనయుడు రామ్‌చరణ్ సినిమా ఆరెంజ్ సినిమాపై లేనిపొనివి కలిపించి సాక్షి మిడియా దుష్పచారం చేసింది. అప్పట్లో ఆ దుష్పాచారినికి బదులుగా “సాక్షి దరిద్రపుగొట్టు ఛానల్” అని రామ్‌చరణ్ స్పందించాడు. దానిని కొనసాగిస్తూ జగన్‌ను సి.బి.ఐ అరెస్ట్ చేసిన సందర్భంగా “ఇన్నాళ్ళకు ప్రభుత్వం అవినీతిపై తన సామార్ద్యాన్ని చూపించగలిగింది” అని ట్వీట్ చేసాడు.

రామ్‌చరణ్ స్పందనపై మెగాఅభిమానుల నుంచి బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి:
1) తనపై సాక్షి మీడియా చేస్తున్న దుష్పచారాన్ని చేతకానివాడిలా కాంప్రమైజ్ అవ్వాలని ఒక మెగా అభిమానులు వర్గం కోరుకుంటుంటే,
2) రైట్ టైంలో ఇలా స్పందించి తన వ్యతిరేకతను ప్రదర్శించాడని మరో మెగా అభిమానుల వర్గం అభినందిస్తుంది.
3) 2009లో చిరంజీవి పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నాడనే ఆరోపణలకు రామ్‌చరణ్ ఇలానే స్పందించి వుంటే బాగుండేదని మరో మెగా అభిమానుల వర్గం అనుకుంటున్నారు.
4) మహేష్‌బాబు మాదిరి సినిమా కలక్షన్స్‍పై అభిమానులకు రెచ్చగొట్టి కాలక్షేపం చెయ్యకుండా రామ్‌చరణ్‌కు రాజకీయాలు అవసరమా అని మరో మెగా వర్గం ప్రశ్నిస్తుంది.

ఇదే విధంగా బాలకృష్ణ కూడా వై.యస్.ఆర్ విగ్రహాలతో జగన్ చేస్తున్న రాజకీయాలను ’అధినాయకుడు’ సినిమాలో ఘాటుగా విమర్శించిన సంగతీ అందరికీ తెలిసిందే. ఇది కూడా బాలకృష్ణపై వ్యక్తిగతంగా సాక్షి మీడియా చేస్తున్న దుష్పచారానికి సమాధానమే అంటున్నారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, సినిమా, Xclusive. Bookmark the permalink.