త్రివిక్రమ్, శేఖర్ కమ్ములతో పొటీ పడనున్న రాజమౌళి

రాజమౌళి ’ఈగ’ సినిమా రామ్‌చరణ్ ’రచ్చ’ ఎన్.టి.ఆర్ ’దమ్ము’ పవన్‌కల్యాణ్ ’గబ్బర్‌సింగ్’ సినిమాలతో పోటి పడుతుందనుకుంటే, త్రివిక్రమ్ ’జులాయి’ మరియు శేఖర్‌కమ్ముల ’life is beautiful’ సినిమాలతో పోటి పడుతుంది. ఈ మూడు సినిమాలు ఇంచుమించు రెండు వారాల గ్యాప్‌లో రిలీజ్ కానున్నాయి.

ప్రస్తుతం టాప్ 5 మాస్ డైరక్టర్స్:
1) రాజమౌళి
2) హరీష్ శంకర్
3) శ్రీను వైట్ల
4) పూరీ జగన్నాథ్
5) వి.వి. వినాయక్

ప్రస్తుతం టాప్ 5 వైవిధ్యం చూపించే డైరక్టర్స్:
1) సుకుమార్
2) త్రివిక్రమ్ శ్రీనివాస్
3) క్రిష్
4) శేఖర్ కమ్ముల
5) దేవ కట్టా/చంద్రశేఖర్ ఏలేటి

కేవలం మాస్‌కే పరిమితం కాకుండా క్లాస్‌ను కూడా ఆకట్టుకునే ప్రయత్నంలో ’మగధీర’ ’మర్యాద రామన్న’ సినిమాలతో పూర్తిగా సక్సస్ అయ్యాడు.

కేవలం తెలుగుకే పరిమితం కాకూడదనే ప్రయత్నంలో ’ఈగ’ సినిమా చేసాడు. ఈ ప్రయత్నంలో పూర్తిగా సక్సస్ అయ్యి, రోబో ’శంకర్’ లా ఇరు బాషాల్లోను పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆశీద్దాం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.