జలాయి ఆడియో రివ్యూ

ఆడియో మీద విపరీతమైన ఎక్సపెటేషన్స్ వున్నాయి. దానికి కారణాలు:
1) ఆర్య, బన్నీ, ఆర్య 2 తర్వాత బన్నీ-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘జులాయి’.
2) జల్సా తర్వాత త్రివిక్రమ్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘జులాయి’.
3) ‘గబ్బర్ సింగ్’ తర్వాత మెగాహిరో-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘జులాయి’.

జనాలు ఇంకా ‘గబ్బర్ సింగ్’ మూడ్ లోనే వున్నారు. ‘పకడో పకడో’, ‘మీ ఇంటికి ముందు’, ‘చక్కని బైకు వుంది’ — ఈ మూడు సాంగ్స్ పల్లవీలు వినగానే అకోట్టుకునే విధంగా కాకుండా కథకు సంబంధించినవిగా అనిపించడం వలన సినిమా వస్తే గాని ఈ మూడు పాటల రేంజ్ చెప్పలేము.

మిగతా మూడు సాంగ్స్ ‘జులాయి’, ‘ఓ మధు’, ‘ఒసేయ్ ఒసేయ్’ .. సింగర్స్ వాయిస్ డామినేట్ చెయ్యడం వలన విజువల్స్ వస్తే గానే రేంజ్ చెప్పలేము.

bottomline:
instant గా నచ్చే సాంగ్స్ కాకపోయినా బాగానే వున్నాయి. రిపీటడ్ హియరింగ్ తర్వాతో లేకపోతే సినిమా వచ్చిన తర్వాత అసలు రేంజ్ తెలుస్తాది.

నిజం చెప్పాలంటే మొదట్లో ‘గబ్బర్ సింగ్’ ఆడియో కూడా జల్సాను రీచ్ అవ్వలేదు, కాని మాస్ నంబర్స్ ప్లస్ విజువల్స్ లో పవన్ స్టెప్స్ జనారంజకంగా వుండటంతో ఇప్పుడు జల్సాను మించిపోయింది.

జులాయి
lyrics: సుచిత్ సురేషన్, ప్రియ హేమేష్
lyrics: రామజోగయ్య శాస్త్రి

చక్కని బైకు వుంది
singers: టిప్పు, మేఘ
lyrics: శ్రీ మణి

పకడో పకడో ..
singers: మాల్గాడి శుభ, దేవిశ్రీ ప్రసాద్
lyrics: రామజోగయ్య శాస్త్రి

ఒసేయ్ ఒసేయ్ ..
singer: జెస్సీ గిఫ్ట్
lyrics: శ్రీ మణి

ఓ మధు
singer: అద్మాన్ సామి
lyrics: దేవిశ్రీ ప్రసాద్

మీ ఇంటికి ముందు
singers: సాగర్, రనినా రెడ్డి
lyrics: శ్రీ మణి

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.