‘జులాయి’ కోసం ‘జులాయి’లు

‘గబ్బర్ సింగ్’ పబ్లిసిటి కోసం చేసిన ‘పబ్లిక్ కింగ్’ తర్వాత ఈగ ప్రమోషన్ కోసం చిన్న పిల్లలతో ఒక కాన్సప్ట్ అనుకున్నాం. మా దర్శకుడు పులిచెర్ల బిజీగా వుండటం వలన అది వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు ‘జులాయి’ కోసం ‘జులాయి’లు చెయ్యాలనుకుంటున్నాం. ఇది కూడా చేస్తామో లేదో డౌటే. ఎందుకంటే మా దర్శకుడు పులిచెర్ల బిజీ అవ్వడానికి ఛాన్సస్ పుష్కలంగా వున్నాయి.

నేను ఒక జులాయి. నేను ఎక్కువగా చదువు కోలేదు. నాలాంటి చదువుకోలేని వాళ్ళు జనాలకు ఏమి కావాలో అది ఇస్తారు. కాని త్రివిక్రమ్ లాంటి చదువుకున్న వాళ్ళు జనాలను ఎడ్యుకేట్ చేస్తారు. – బన్నీ

పై బన్నీ పాయింట్ బేస్ చేసుకొని మా జులాయిలు వుంటారు.

జులాయిలు పొగ్రెస్ రిపోర్ట్:
1) ఈరోజు స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయిపొయి వుండాలి.
2) రేపటి నుంచి అర్టిస్ట్స్ సెలక్షన్

3) షూటింగ్ .. పోస్ట్ ప్రొడక్షన్ .. పది రోజులు కావాలి. ఇది చేస్తామా లేదా అనేది మా దర్శకుడు పులిచెర్ల availabilityని బట్టి వుంటుంది.

మా జులాయిల ప్రధాన లక్ష్యం అసలు ‘జులాయి’ పై మరింత అంచనాలను పెంచడంతో పాటు గౌరవం కూడా కలిపించడం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.