ఈగతో కాంప్రమైజ్ అయ్యి జులాయిని లేటు చేస్తారా?

తెలుగు మాస్ డైరక్టర్ గా పేరొందిన రాజమౌళి, ’మగధీర’ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో .. కేవలం తెలుగుకు, మాస్‌కే పరిమితం కాకుండా క్లాస్‌ ప్రేక్షకులపై కూడా దృష్టి సారించి, వివిధ బాష ప్రేక్షకులను ఆకట్టుకొవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈగ సినిమా మెయిన్ టార్గటెడ్ ప్రేక్షకులు క్లాస్ .. కిడ్స్. ఈగ సినిమా ముందు అనుకున్నట్టుగా ఏప్రిల్ మొదటి వారంలో వచ్చి వుంటే సమ్మర్‌లో ఒక ఊపు వూపేది. జూలైలో రిలిజ్ అయ్యే సినిమాలు మాస్ సినిమాలై వుండాలి. ఈగ మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొవచ్చు కాబట్టి, ఈ సినిమా బాగానే ఆడుతుంది.కానీ జులాయి వచ్చి మంచి టాక్ సంపాదిస్తే, ఈగ సినిమాపై కచ్చితంగా ప్రభావం వుండవచ్చు.

జులాయి పరంగా ఆలోచిస్తే, సినిమా కొద్దిగా అటూ ఇటుగా వున్నా సినిమా అడ్రెస్ లేకుండా పొయే ఛాన్సస్ వున్నాయి. ఈగతో కాంప్రమైజ్ అయ్యి జులాయిని లేటు చేస్తారేమో చూడాలి.

మా బాద ఏమిటంటే, జూలై 13 రిలిజ్ కచ్చితంగా వుంటుందని, జులాయి ప్రమోషన్ కోసం మేము చెయ్యాలనుకున్న జులాయిలు అనే షార్ట్ ఫిలిం చెయ్యలేదు. జులాయి ఒక వారం లేటుగా వస్తుందని తెలిస్తే కచ్చితంగా చేసేవాళ్ళం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.