జులాయిలు షూటింగ్ ప్రారంభం

pawanfans.com dreams జులాయిలు షూటింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది. మేజర్ అవుట్ డోర్ షూటింగ్ వర్క్ అంతా ఈరోజు చేసేస్తారు. ఇండోర్ వర్క్ ఎప్పుడు ఎలా ప్లాన్ చేసారనేది నాకు తెలియదు. సాయంత్రంకు తెలుస్తుంది.

క్వాలిటీ పరంగా ‘పబ్లిక్ కింగ్’ కంటే బాగుండే విధంగా ప్లాన్ చేసాం.(కంటెంట్ పరంగా దానిని రిచ్ అవ్వలేము) జనాలకు ఎలా రీచ్ అవుతుందో చూడాలి. ఈసారి మా టార్గెట్ ఆడియన్స్ యూత్.

జులాయి సినిమా గురుంచి మాకు ఏమి తెలియదు. కాని మా శాయశక్తులా జులాయికి కనెక్ట్ చేసాలా ప్రయత్నం చేస్తున్నాం. జులాయి యాక్షన్ పార్ట్ ను టచ్ చెయ్యడం లేదు. జులాయితనంలో యూత్ పవర్ చూపిస్తున్నాం. జులాయి ప్రమోషన్ కు ఉపయోగపడటంతో పాటు, జులాయిలుగా నటించే హీరోలకు మంచి పేరు వచ్చే విధంగా ప్లాన్ చేసాం.

మా జులాయిలు ఎలా ప్రమోట్ చెయ్యాలన్నది మా ముందున్న పెద్ద ఛాలెంజ్.

వేరే పనులు పక్కన పెట్టి, జులాయిలు మీదే దృష్టి పెట్టిన జులాయిలు క్రియేటర్ & దర్శకుడు పులిచెర్లకు థాంక్స్. ‘పబ్లిక్ కింగ్’ తో pawanfans.com దిశనే మార్చేశాడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.