రాంగోపాలవర్మ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్

kona venkat ‏@konavenkat99
My story with Pawan Kalyan is in progress. Waiting for the right director. Regularly meeting PK and spending some quality time with him..

తన సినిమాల విషయంలో బన్నికి అసలు మొహమాటం, ఇగో వుండవు. ఎవరి దగ్గరకైనా వెళ్లి సినిమా చెయ్యమని అడిగేస్తాడు. పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి విరుద్దం. తన కెరీర్ మొదట్లో తనతో సినిమా చెయ్యడానికి ప్రముఖ దర్శకులు ఎవరూ ఇష్టపడే వారు కాదు అనే కోపంతో .. సినిమా చెయ్యాలని తన దగ్గరకు వచ్చే దర్శకులతో తప్ప, ఒకరిని సినిమా చెయ్యండని అడగటం మానేసాడు.

పవన్ కళ్యాణ్ పలానా దర్శకుడితో చెయ్యాలనే ఒక వర్గం మెగా అభిమానుల ఆశలకు కళ్ళెం పడింది.

పవన్ అభిమానులు కోరుకునే దర్శకులు చాలా మంది వున్నారు: like
కృష్ణవంశీ
రాజమౌళి
శేఖర్ కమ్ముల
రాంగోపాలవర్మ (వీరి కాంబినేషన్ లో సినిమా రాదు అని, వీళ్ళ కాంబినేషన్ కోరుకునే అభిమానుల సంఖ్య తక్కువ)

వీళ్ళు పవన్ కళ్యాణ్ తో చెయ్యాలంటే మార్గాలు
1) ఈ దర్శకులు పబ్లిక్ ఫంక్షన్ లో కాకుండా, పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి కథ చెప్పడం
2) భారీ నిర్మాత కలిపే ప్రయత్నం చెయ్యడం

ఈ రెండు ప్రయత్నాలు జరుగుతున్న సూచనలు ఏమీ కనిపించడం లేదు.

రాంగోపాలవర్మ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్:
పై రెండు మార్గాలతో పాటు మరో మార్గం కూడా వుంది. అది మంచి కథ. మంచి కథ అంతే కాంబినేషన్ కు సరైన కథ.

కోన వెంకట్ పవన్ కళ్యాణ్ కోసం కథ వ్రాస్తున్నాడంట. కథ వ్రాయడంతో పాటు రైట్ దర్శకుడి కోసం కూడా వెతుకుతున్నాడు. ఆ దర్శకుడిగా కోన వెంకట్ గురువైన రాంగోపాలవర్మను ఒప్పిస్తే, రాంగోపాలవర్మ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ను చూడవచ్చు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.