షిరిడి సాయి – My View

సినిమాతో కనెక్ట్ కాలేదు. సినిమా అంతా చాలా ఆర్టిఫిషియల్ వుంది.(like pawnafans.com జులాయిలు short film)

but I liked షిరిడి సాయి because: “ఎక్కడా చెడగొట్టే ప్రయత్నం చెయ్యలేదు “. నాగార్జున అదృష్టవంతుడు. అన్నమయ్య, రామదాసు, షిరిడి సాయి. he is excellent.

సినిమా రన్ కోసం పెట్టిన కామెడి బాగోలేదు.

కీరవాణి మ్యూజిక్ లేకపోతే సినిమా లేదు. పాటలు ఎక్సలెంట్.

ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ అంతా చారిటీ కోసం నాగార్జున ఖర్చు పెట్టడం అభినందనీయం.

note:నాకు సాయిబాబా అంటే నమ్మకం. సాయిబాబా miracles స్వయంగా అనుభవించిన సాయిబాబా భక్తుడిని.

మన జీవితంలో జరిగిన నమ్మకాశ్యం కాని అద్భుతాలు ఎవరికైనా చెపితే “అదెలా సాధ్యం? .. అబద్ధం ..” అని వినేవాళ్ళకు అనిపిస్తాది. అది సినిమా అయితే ఇంకా అనుమానాలు వస్తాయి. అదే కోవలోకి వస్తుంది ‘షిరిడి సాయి’. షిరిడి సాయి అద్భుతాలు నమ్మకాశ్యంగా వుండవు. వినేవాళ్ళకు కామెడీగా అనిపిస్తాయి. అనుభవించిన వాళ్ళకే వాటి పవర్ మరియు అనుభూతి తెలుస్తుంది..

నాగార్జున దేవుడిగా ఎక్కడ ఉహించుకోవలసి వస్తుందోనని మొదట చూడకూడదు అనుకున్నాను.ట్రైలర్స్ చూసాక నాగార్జున బాగా సెట్ అయ్యాడు, బాగా చేసాడనే ఫీలింగ్ తో చూడాలనుకున్నాను. నాగార్జున బాగా సెట్ అయినా, బాగా చేసినా .. అది యాక్టింగ్ అనే ఫిలింగ్ తో నేను వుండటం వలన నాగార్జున దేవుడిగా అనిపించలేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.